నిజామాబాద్ జిల్లా a9న్యూస్ :
భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన్ కు విశిష్ట స్పందన లభిస్తుంది
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన విశిష్ట స్పందన లభిస్తుంది ప్రతి బుధవారం హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత రచన ఆధ్వర్యంలో ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు మరియు హెల్త్ సమస్యలపై పల్లె దవఖాన వచ్చిన వ్యక్తులకు హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత రచన వారు బిపి షుగర్ ఎవరికైనా ఉంటే టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా భూంపల్లి గ్రామంలో వాడవాడకు తిరుగుతూ అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే భూంపల్లి గ్రామంలో ఉన్న పల్లె దవఖాన దగ్గరికి రవలని హెల్త్ డిపార్ట్మెంట్ వలు సూచించారు అనారోగ్య సమస్యలపై వచ్చిన వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వారి తల్లిదండ్రుల తిరిగా వ్యవహరించడం పట్ల భూంపల్లి గ్రామస్తులు హెల్త్ డిపార్ట్మెంట్ లలిత సంగీత రచన మరియు ఆశ వర్కర్ రాధా శోభ వారిపై అభినందిస్తున్నారు వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు