టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరాలపై దాడులు
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ అజయ్ బాబు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 20 మందిని అరెస్టు చేసి, వారి వద్ద…