*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మొదలైన ప్రజా పాలనలో ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారెంటీ పథకాలు పొందటానికి ప్రజలందరూ అభయ హస్తం (అప్లికేషన్) దరఖాస్తును ఉచితంగానే పొంద వచ్చును.

*ప్రజలు ఈ దరఖాస్తు కోసం జీరాక్స్ సెంటర్లకు, మీ సేవ కేంద్రాల వద్దకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అభయ హస్తం ఫామ్స్‌ను రూ.20 నుంచి రూ.40 వరకు అమ్ముతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించి అధికార యత్రంగాన్ని అప్రమత్తం చేయాలి.

*అయితే.. ఇవి ఉచితంగా ఇచ్చే ఫామ్స్, వీటి కోసం ఒక్క రూపాయ కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

*తెలంగాణ వ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డుల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా అందిస్తారు

* ప్రజాపాలన గ్రామ సభల్లోనూ, ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఈ ఫామ్స్‌ను ఉచితంగా ఇస్తారు.

*ఫోన్‌లోనే డౌన్లోడ్ చేసుకునే అవకాశాం కూడా ప్రభుత్వం కల్పించింది.

*డౌన్ లోడ్ చేసుకోని దాన్ని ప్రింట్ తీసుకుని ఫామ్ ఫిల్ చేసి దరఖాస్తును అందజేయవచ్చు.

*అధికారులు ఇచ్చే రశీదును జాగ్రత్తగా భద్రపర్చుకోవాల్సి ఉంటుంది….

 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *