నిజామాబాద్ A9 న్యూస్: 

పదవి విరమణ సన్మాన మహోత్సవం వైభవంగా జరిగిన పదవి విరమణ సన్మాన మహోత్సవాన్ని తోట సుప్రియ ప్రసాద్ తోట సహస్ర ప్రశాంత్ ధర్పల్లి ప్రభాకర్ ప్రదీప్ శ్రీమతి తోట లలిత గంగాధర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు గత 35 సంవత్సరాలుగా టీఎస్ ఆర్టీసీ టిటిఐ ఫ్రీగా ఎంతో ఉన్నత ప్రమాణాలతో విలువలతో కూడిన సుదీర్ఘ సేవలందించిన అధికారులు తోట తోటి ఉద్యోగుల యొక్క మన్నులను పొంది ఉద్యోగ విరమణ చేయనున్న తోట గంగాధర్ కి కొడుకులు కోడళ్ళు మరియు మనమరాళ్లు మనుమలు ఈయనకు ప్రత్యేక శుభాభివందనాలు తెలిపారు అయన చేసిన బాధ్యత గల పదవికి వీరి బంధుమిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం గర్వకారణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *