నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్ లో భారత జనతా పార్టీ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ కూతురు నిశ్చితార్థానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకెష్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పంచెట్టి గంగాధర్, బిజెపి ఆర్మూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.