Monday, November 25, 2024

ఆర్టిసి బస్ కు తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

కామారెడ్డి A9 న్యూస్:

కామారెడ్డి నుండి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉగ్రవాయి దగ్గర అతివేగంతో వస్తున్న లారీ బస్సును ఢీకొట్టబోయింది ఆర్టిసి బస్సు డ్రైవర్ యాదగిరి చాకచక్యంగా బస్సు నడపడం వల్ల ఆర్టిసి బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులను అతను కాపాడడం జరిగింది ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్న మహిళను వివరణ కొరగా ఆ క్షణాన అతనికి ఉన్న నైపుణ్యంతో చాలా చక్కగా చాకచక్యంగా మమ్మల్ని కాపాడాడు ఆ యొక్క బస్సు డ్రైవర్ యాదగిరి కి రుణపడి ఉంటామని ప్రయాణికులు తెలిపారు ఆర్టీసీ సిబ్బంది హఠాత్తుగా సంఘటన స్థలానికి చేరుకున్న అక్కడ స్థలాన్ని పరిశీలించిన ఆర్టీసీ డ్రైవర్ యాదగిరి ధైర్యసాహసాలకు ఆర్టీసీ డిఎం, డిఐ సిఐ వారు అందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్ యాదగిరిని అభినందించడం జరిగింది.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here