మాజీ రాజ సభ సభ్యులు, మాజీ మంత్రి, ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు
ధర్మ పూరి శ్రీనివాస్ ఇక లేరు సదాశివ్ బచ్చగొని a9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం మాజీరాజసభ సభ్యులు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్75 మరణించారు కొంతకాలం గా అనారోగ్యం తో బాధపడుతున్న అయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…