భీమ్ గల్ మండలం లో కుండపోతగా కురిసిన వాన: 10సెంటిమిటర్ల వర్షం పడ్డట్టు అంచనా వేసిన అధికారులు
నిజామాబాద్ జిల్లాభీమ్ గల్ మండలం లో కుండపోతగా కురిసిన వాన . . . రెండుగంటల్లో దంచికోట్టిన వాన …అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్లు … అత్యల్పంగా పెర్కిట్ లో 0.5 మిల్లీ మీటర్లు ఆగస్టు 19:: సదాశివ్ A9…