నిజామాబాద్ జిల్లాభీమ్ గల్ మండలం లో కుండపోతగా కురిసిన వాన 

. . . రెండుగంటల్లో దంచికోట్టిన వాన

  …అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్లు 

… అత్యల్పంగా పెర్కిట్ లో 0.5 మిల్లీ మీటర్లు

 

ఆగస్టు 19::

 సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

  1.  నిజామాబాద్ జిల్లాలోభీమ్ గల్ మండలం లో సోమవారం కుండపోత వర్షం కురిసింది. మద్యహ్నం రెండుగంటల బారీ వాన కురిసింది . చాల రోజుల తరువాత బారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్ల వర్షం కురియడం తో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *