*రుణమాఫీపై దరఖాస్తుల స్వీకరణకు నోడల్ అధికారుల నియామకం
*_జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ మీడియాతో వెల్లడి
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి
నిజామాబాద్,ఆగస్టు19: పంట రుణాల మాఫీకి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఆయా మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. రుణమాఫీ కాని రైతులు తమతమ మండల నోడల్ అధికారిని కలిసి ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తగు వివరాలతో దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు.
*ఆర్మూర్ మండల రైతులు నోడల్ అధికారి ఏ.హరికృష్ణ (సెల్:7288894577)కు ఆర్మూర్ ఏ.డీ.ఏ కార్యాలయంలో దరఖాస్తులు అందించవచ్చని తెలిపారు.
*ఆలూర్ మండల రైతులు జి.రాంబాబు (సెల్ : 9848572419 ) ఆలూర్ రైతు వేదికలో.
*మాక్లూర్ మండల రైతులు పి.పద్మకు (సెల్:7288894578) మాక్లూర్ రైతు వేదికలో.
*నందిపేట మండల రైతులు పి.జ్యోత్స్నా (సెల్:7288894579)కు నందిపేట మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో.
*డొంకేశ్వర్ మండల రైతులు ప్రశాంత్ (సెల్:9866472677)కు డొంకేశ్వర్ రైతు వేదికలో.
*బాల్కొండ మండల రైతులు బి.లావణ్య (సెల్:7288894584) కుబాల్కొండ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో.
*మెండోరా మండల రైతులు సంధ్యారేఖ (సెల్:8501802379) కు మెండోరా రైతు వేదికలో.
*ముప్కాల్ మండల రైతులు స్నేహశ్రీ (సెల్:7288894623) కు ముప్కాల్ రైతు వేదికలో.
*ఏర్గట్ల మండల రైతులు జి.మనీషా (సెల్:8985853429) కు ఏర్గట్ల రైతు వేదికలో.
*భీంగల్ మండల రైతులు జి.సాయికృష్ణ (సెల్:7288894581) కు భీంగల్ ఏ.డీ.ఏ కార్యాలయంలో.
*కమ్మరపల్లి మండల రైతులు రమేష్ (సెల్:8978459854) కు కమ్మరపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో.
*మోర్తాడ్ మండల రైతులు హరీష్ (సెల్:7288894582)కు మోర్తాడ్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో.
*వేల్పూర్ మండల రైతులు టి.నర్సయ్య (సెల్:7288894585)కు వేల్పూర్ ఎం.ఏ.ఓ కార్యాలయంలో.
*బోధన్ మండల రైతులు కె.సంతోష్ (సెల్:7288894588)కు బోధన్ ఏడీఏ ఆఫీసులో.
*సాలూర మండల రైతులు అపర్ణ (సెల్:9666619500)కు సాలూర రైతు వేదికలో.
*నవీపేట మండల రైతులు నవీన్ కుమార్ (సెల్:7288894591)కు నవీపేట రైతు వేదికలో.
*రెంజల్ మండల రైతులు పి.లక్ష్మీకాంత్ రెడ్డి (సెల్:7288894590)కు రెంజల్ రైతు వేదికలో.
*ఎడపల్లి మండల రైతులు ఆర్.సిద్ధిరామేశ్వర్ (సెల్:7288894589)కు ఎడపల్లి ఎం.ఏ.ఓ కార్యాలయంలో.
*ధర్పల్లి మండల రైతులు జె.వెంకటేష్ (సెల్:7288894573)కు ధర్పల్లి ఎం.ఏ.ఓ కార్యాలయంలో.
*ఇందల్వాయి మండల రైతులు శ్రీకాంత్ (సెల్:7288894576)కు ఇందల్వాయి రైతు వేదికలో.
*సిరికొండ మండల రైతులు కృష్ణారెడ్డి (సెల్:7288894574)కు సిరికొండ రైతు వేదికలో.
*డిచ్పల్లి మండల రైతులు ఎం.సుధామాధురి (సెల్:7288894571)కు నడిపల్లి రైతు వేదికలో.
*జక్రాన్పల్లి మండల రైతులు దేవికారాణి (సెల్:7288894572)కు జక్రాన్పల్లి ఎం.ఏ.ఓ కార్యాలయంలో.
*మోపాల్ మండల రైతులు బి.సౌమ్య (సెల్:7288894552)కు మోపాల్ రైతు వేదికలో.
*నిజామాబాద్ రూరల్ మండల రైతులు హీరాజాదవ్ (సెల్:7288894570)కు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ లోని రూరల్ ఏ.డీ.ఏ కార్యాలయంలో.
*నిజామాబాద్ నార్త్, సౌత్ మండలాల రైతులు పి.మహేందర్ (సెల్:7288894569)కు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ లోని అర్బన్ ఏ.డీ.ఏ కార్యాలయంలో.
*చందూర్ మండల రైతులు సౌజన్య (సెల్:7780348590)కు చందూర్ రైతు వేదికలో, కోటగిరి మండల రైతులు బి.శ్రీనివాస్ రావు (సెల్:7288894595)కు కోటగిరి ఎం.ఏ.ఓ కార్యాలయంలో.
*పొతంగల్ మండల రైతులు సుప్రియ (సెల్:9701692300)కు పొతంగల్ రైతు వేదికలో.
*మోస్రా మండల రైతులు సప్తగిరి (సెల్:8523830809)కు మోస్రా రైతు వేదికలో.
*రుద్రూర్ మండల రైతులు ఎస్.వెంకటేష్ (సెల్:9494261342)కు రుద్రూర్ రైతు వేదికలో.
*వర్ని మండల రైతులు కె.నాగేశ్వర్ రెడ్డి (సెల్:7288894594)కు సత్యనారాయణపురంలోని రైతు వేదికలో దరఖాస్తులు అందజేయవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ సూచించారు.