తెలంగాణకు వద్దంటే వర్షాలు పడుతున్నాయి. Rain Alert ఆగస్టు నెల మొదటి వారం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండునెలలుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పంటలన్నీ నీటిలో మునిగిపోయాయి.
రోడ్లు నదులను తలపిస్తున్నాయి. సరైన అండర్ డ్రైనేజ్ Drainage వ్యవస్థ లేని కారణంగా వరదనీరు కాస్త వర్షాలకే రోడ్లు వరదనీటితో ముంచెత్తుతున్నాయి. వర్షాలతో నగరప్రజలు బేరేత్తిపోతున్నారు. మళ్లీ రెండురోజుల పాటు వర్షాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో ఈనెల 26, 27 తేదీల్లో తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడుగంటల్లో వర్షం రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడుగంటల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert
*రెండురోజులు భారీ వర్షాలు.
కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్, భూపాలపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కరుస్తాయని తెలిపింది. అల్పపీడనం కారణంగా రానున్న రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert కళకళలాడుతున్న జలాశయాలు కాగా రెండునెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ప్రాజెక్టులు జలాశయాలతో నిండుకోవడంతో నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్, Sriramsagar నాగార్జునసాగర్, జురాల సహా పలు ప్రాజెక్టుల్లో అధికారులు గేట్లు ఎత్తివేసి, నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు.
ఈనెల 26, 27 తేదీల్లో తెలంగాణలో వర్షాలు ఎందుకు పడనున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాబోయే మూడు గంటల్లో ఎక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.