Category: కామారెడ్డి జిల్లా

వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న. ఎక్సైజ్ శాఖ

(కామారెడ్డి A9 న్యూస్, గైని శ్రీకాంత్) కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్ట్ షాపుల యాదేచ్చుగా మండల పరిధిలో గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు, లిక్కర్ దందాను కొనసాగించేందుకు బెల్ట్ షాపులను వారి ఏర్పాటు చేస్తున్నట్టు…

ఫిబ్రవరి 16న అంగన్వాడీల సమ్మెను, గ్రామీణ బందును జయప్రదం చేయండి

నిజామాబాద్ A9 న్యూస్, ఫిబ్రవరి 3: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16న సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులందరూ సమ్మె నిర్వహించాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ.రమేష్ బాబు పిలుపునిచ్చారు.…

గ్రామపంచాయతీ పాలకవర్గ సర్పంచ్ ఉప సర్పంచ్ లకి ఘనంగా వీడ్కోలు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది తరుపున వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి…

సోషల్ స్టడీస్ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయికి మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ప్రణవి అనే విద్యార్థిని సోషల్ స్టడీస్ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి…

వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్తంభము వంగి ఉన్నది పట్టించుకోని అధికారులకు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 3: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నెంబర్ ఎస్ఎస్ 3 వద్ద విద్యుత్ స్తంభం వంగి ఉన్నదని. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన చూసి…

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 2: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీర్కూర్ మండల్ ల్లో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మానంలో భాగంగా పర్యటిస్తున్న సందర్భంగా రోడ్డు పక్కన కుక్క ను…

గాంధారి నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 2: కామారెడ్డి జిల్లా గాంధారి నూతన ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు, ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ప్రజా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.…

భూంపల్లి స్పెషల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఐకెపి రాజిరెడ్డి

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 2: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఐకెపి రాజిరెడ్డి, ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఐకెపి రాజిరెడ్డి మాట్లాడుతూ భూంపల్లి గ్రామ ప్రజలకు…

జిల్లా పరిషత్ హై స్కూల్ లో వంటగదిలేక తరగతి గదిలో వంట చేస్తున్న దృశ్యాలను చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు

కామారెడ్డి A9 న్యూస్, జనవరి 31: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో వంటగదిలేక క్లాస్ రూమ్ లో వంట చేస్తున్న నిర్వాహకులు. వంటగది లేక సంవత్సరమవుతున్న క్లాస్ రూమ్ లో వంట…

సదాశివనగర్ సిఐ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సంతోష్ కుమార్

కామారెడ్డి A9 న్యూస్, జనవరి 31: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి.సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ముందున్న సిఐగా ఉన్న ఎస్ రామన్ నీ ఐజి కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని తెలియజేశారు. సదాశివ నగర్ సిఐగా…