Author: Sai Praneeth

ఎమ్మెల్యే బెదిరింపుకు మహిళ ఉద్యోగి రాజీనామా……

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో మెప్మా ఆర్పి లకు వాలంటీర్లుగా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా బిజెపికి చెందిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల బూతులు తిరుగుతూ డ్యూటీలో ఉన్న మహిళ ఉద్యోగి…

మతోన్మాద,ఫాసిస్టు బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *మతోన్మాద,ఫాసిస్టు బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి…. *ఇండియా కూటమి అభ్యర్ధి జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వండి…. *సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపు…. ఆర్మూర్ మండలంలోని మేడిదపల్లి ఉపాధి హామీ కార్మికుల ను…

సి.వి.రామన్ జూనియర్ కళాశాల ప్రభంజనం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి ,ఏప్రిల్ 24: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం లోని సి వి రామన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించిన ఫలితాల్లో…

అర్థశాస్త్రంలో అత్యుత్తమ మార్కులు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి ఏప్రిల్ 24: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని సివి రామన్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో సీఈసీ గ్రూప్ నందు విద్యార్థి యం. విద్య 100 మార్కులకు…

భీంగల్ లోని శ్రీనివాస రామానుజన్ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభంజనం

A9 న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 24: కార్పోరేట్ కు ధీటుగా భీంగల్ శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల ఫలితాలు రాష్ట్ర స్థాయిలో బై పి సి లో వరుసగా 8,9,10వ ర్యాంకులు సాధించిన శ్రీనివాస రామానుజం జూనియర్ కళాశాల విద్యార్థులు. గ్రామీణ…

నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా రైతుల పేరుట దళారుల రాజ్యం

A9న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: *నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటుతున్న నల్ల మట్టి దందా *రైతుల పేరుట దళారుల రాజ్యం * ఇటు నూతన రోడ్డు పనులు, అటు భారీ వాహనాల ప్రయాణం *నిజామాబాద్ జిల్లాలో పబ్లిక్ కామెంట్స్ *ఎస్సారెస్పీ, రోడ్డు భవనాల,…

ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృత్తిదేహం కలకలం

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది గురువారం ఉదయం గ్రామస్తులు పసికందు మృతదేహాన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీనికి సంబంధించిన పూర్తి…

ఆర్మూర్లో అనుమానస్పద మృతి

A9 న్యూస్ ఆర్మూర్ క్రైమ్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో మారుతి(29) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యారేజ్ యజమాని వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మృతుడు తాను పనిచేస్తున్న గ్యారేజీ యజమాని…

బిఆర్ఎస్, కాంగ్రెస్ ల నుండి బిజెపిలో చేరికలు

A9 న్యూస్ బాద్ ప్రతినిధి, ఏప్రిల్ 15: మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామం నుండి బిఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరికలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలోనీ 50 మంది బీజేపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే రాకేష్…

నందిపేట్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

A9 న్యూస్ నందిపేట్ ప్రతినిధి ఏప్రిల్ 15: నందిపేట మండలం చింరాజ్ పల్లి గ్రామంలో మన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్…