A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల్ ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది గురువారం ఉదయం గ్రామస్తులు పసికందు మృతదేహాన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *