జిల్లాలో VDCల దౌర్జనాలకు తెర పడాలి:
గ్రామాల్లో బడుగు జనాలకు రక్షణ కల్పించాలి. సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ గారికి కృతజ్ఞత. తెలంగాణ BC , SC , ST , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్. నిజామాబాద్ : గతంలో గ్రామాభివృద్ధి కోసం…
భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు:
*భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు. *గ్రావెల్ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ. *సీఐ రమేష్ , గన్‌మెన్ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.
పెండింగ్ బిల్లులు చెల్లించండి: మాజీ సర్పంచ్ ల సంఘం డిమాండ్:
హైదరాబాద్:ఏప్రిల్ 10 పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో…
హైదరాబాద్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కు గ్రీన్ సిగ్నల్:
హైదరాబాద్:ఏప్రిల్ 10 ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా అమరావతి, హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే డీపీఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 3న…
గుడ్‌న్యూస్.. హైదరాబాదీల ట్రాఫిక్ కష్టాలకు చెక్:
హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగర వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. సిటీలో ఎక్కడా లేని విధంగా రెండు ఫ్లైఓవర్లపై నుంచి దీన్ని చేపట్టారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది.…
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్.:
నిజామాబాద్, ఏప్రిల్ 10: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కేసుల్లో షకీల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. కొంతకాలంగా ఆయన దుబాయ్‌లోనే ఉంటున్నాయి. అయితే షకీల్ తల్లి…
బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్.:
హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందన్న ఆయన.. దీనికి రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. గురువారం…
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో:
హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీగా వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష…
తెలంగాణ రాష్ట్రానికి భారీ హెచ్చరిక:
హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్, అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు.…
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.:
హైదరాబాద్:ఏప్రిల్ 10 సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని…