పుప్పాలపల్లి సర్పంచిగా చింత ప్రియాంక మహేష్.,…

On: Monday, December 15, 2025 5:49 AM

 

A9 న్యూస్, ప్రతినిధి, జక్రాన్ పల్లి :

జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చింత ప్రియాంక మహేష్ తమ ప్రత్యర్థులపై భారీ మెజారిటితో గెలుపొందరు.

*ఈ సందర్బంగా చింత ప్రియాంక మహేష్ మాట్లాడుతూ:

తన గెలుపుకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు మరియు తన వెంటే ఉండి తన గెలుపుకు కృషి చేసిన వాళ్ళందరికి కృతజ్ఞతలు తెలియజేశారు, ఎల్లా వేళల తాను గ్రామంలో అందుబాటులో ఉండి గ్రామభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు…

04 Mar 2026

Leave a Comment