Month: September 2024

విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు :జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం , సెప్టెంబర్ 02 : భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు…

వైయస్‌ఆర్‌ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్ వద్ద వైయస్‌ జగన్ నివాళులు

A9 న్యూస్ బ్యూరో: వైయస్‌ఆర్‌ 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్ వద్ద వైయస్‌ జగన్ నివాళులు. నివాళులు అర్పించిన వైయస్ విజయమ్మ, వైయస్ భారతి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వైయస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, కడప జిల్లా…

ఫ్లాష్… ఫ్లాష్…..శ్రీరామ్ సాగర్ లోకి భారీ ఇన్ఫ్లో..గేట్లు ఎత్తే అవకాశం….

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ లోకి భారీ ఇన్ఫ్లో…… ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం…. గత రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్ర నుంచి భారీ వరద నీరు 1.57.274 క్యూసెక్కులు శ్రీరాంసాగర్…

హత్య కేసును చేదించిన పోలీసులు.. ప్రియుడే అంతకుడు…

A9 న్యూస్ కామారెడ్డి బ్యూరో: బాన్సువాడ పట్టణం లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రి లో నర్సు గా పని చేస్తున్న మమతను హత్య కేసును పోలీసులు చేదించారు. ప్రేమించిన ప్రియుడే మమతను హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఈ విషయంలో…

గ్రామాలలో పంచాయతీ కార్యదర్షులు అప్రమత్తంగా ఉండాలి

A9న్యూస్ ఇందల్వాయి: ఇందల్వాయి మండలం లోని 7 రోజుల పాటు భారీ వర్షాలు ఎంపీడీవో అనంతరావు నిజామాబాద్ జిల్లాలో రాగల ఏడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నందున నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ…

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థికి న్యాయం చేయాలి

A9 న్యూస్ ఆర్మూర్: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థికి న్యాయం చేయాలి మృతికి కారకులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి – ప్రిన్స్ డిమాండ్ ఆర్మూర్ పట్టణ కేంద్రలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు)…

స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ జర్నలిస్ట్ కాలనీ

A9 న్యూస్ ఆర్మూర్: జనరలిస్టు కాలనీ అభివృద్ది కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ అధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం లో బాగా ఈ ఆదివారం 60వ వారం ఉదయం 7 గంటలకు 3వ వీధిలోని…

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై: సిఎం రేవంత్ అత్యవసర సమీక్ష…

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేసిన సీఎం రేవంత్. సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్…

కారు ఢీ.. 10 మీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరిపడ్డ యువతి..

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: హైదరాబాద్ లోని వనస్థలిపురం ఎన్ జి ఓ ఎస్ కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె 10…

వరదలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం లభ్యం…

A9 న్యూస్ ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో ఈరోజు రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు…