ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి:
చిత్తూరు జిల్లా:జనవరి 21 జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారు వాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు…