A9NEWS

*విజయవాడ.. లేక విశాఖపట్నం??*

 

డైనమిక్ ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరుని తెచ్చుకున్న ఆమ్రపాలి ఎట్టకేలకు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది.అయితే ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇప్పటి దాకా కేటాయించలేదు. అయితే సీఎం చంద్రబాబు ఆమ్రపాలిని విజయవాడ నగరాభివృద్ధి సంస్థ కమిషనర్గా నియమిస్తారన్న ప్రచారం ఉంది. లేదా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్గా కూడా నియమిస్తారని టాక్.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *