పేర్కిట్ బాణసంచా దుకాణాలకు కాంగ్రెస్ నాయకుడు వత్తాసు:
A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: *అనుమతులు లేకుండానే టపాకాయల దుకాణాలు… *జనావాసాల్లోనే దుకాణాల ఏర్పాటు… *నాలుగు శాఖల అధికారుల చోద్యం…. పేర్కిట్ లో టపాకాయల దుకాణాల ఏర్పాటు వెనుక కాంగ్రెస్ నాయకుడు వత్తాసు పలకడంతోనే దర్జాగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వారి…