A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:

 

పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ మాదిరి జైపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు.

 

దీపావళి పండుగను పురస్కరించుకొని, పటాన్‌చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ తన తాతయ్యతో కలిసి స్థానిక మహిళలకు చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పటాన్‌చెరులోని మాదిరి జైపాల్ రాజు స్వగృహానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై, దీపావళి కానుకగా ఇచ్చిన చీరలను సంతోషంగా తీసుకున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *