A9NEWS
తెలంగాణ రాష్ట్రం లో జనగణన, కులగణన జనాభా లెక్కలు రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు రాజకీయ నేపథ్య వివరాల సేకరణ నవంబర్ 06 నుంచి కులగణన ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన ప్రశ్న వాలిని ప్రభుత్వం విడుదల చేసింది 56 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 అనుభంద ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలు ఖరారు చేశారు కావున రాష్ట్రం లో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు తమ అస్థితం నీ కాపాడుకోవడం కోసం ఏ తెగ ఆ తెగ గుర్తింపు కోసం గోండు కోయ తెగలకు అనుబంధంగా ఉన్న నాయక పొడ్, గుట్ట కోయ, డోలి కోయ లాంటి ఉప తెగలు జనాభా కులగణన లేకల్లో తప్పని సరి పాల్గొనాలి, గోత్తి కోయ గా పిలవబడుతున్న గుట్ట కోయలను గుట్ట కోయ గా, గొండ్ హార్జీన్ లో ఉన్న నాయక పో తెగని నాయక పొడ్ తెగ గానే గుర్తించాలి జనాభా కులగణన లో లెక్కించాలి ఈ బాధ్యత ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ఉద్యోగ సంఘాలు మరియు అధికారులపై ఆధార పడి ఉందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ విజ్ఞప్తి చేస్తుంది.