ఆర్మూర్ టీచర్ కాలనీలో క్షత్రియ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు…..
A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ స్కూల్ టీచర్స్ కాలనీ నందు శనివారం రోజున పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలను స్కూల్ యాజమాన్యం అల్జాపూర్ లక్ష్మీనారాయణ, రాజసులోచన, కోశాధికారి గంగాధర్, అక్షయ్, శ్రేయ, మరియు పాఠశాల ప్రిన్సిపాల్ నవిత కార్యక్రమాన్ని ప్రారంభించారు.…