A9 న్యూస్ ఆర్మూర్:
కోటార్మూరు దేవి యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక
-గౌరవ,అధ్యక్షులు బండారి ప్రసాద్
-దేవి యూత్ నూతన అధ్యక్షులుగా,గుండెం స్వామి.
కోటార్మూర్ దేవి యూత్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో ఎన్నిక నూతన, కార్యవర్గం, గౌరవ అధ్యక్షులు, బండారి ప్రసాద్ అధ్యయక్షులు గుండెం స్వామిప్రధాన కార్యదర్శి, రాస దయాకర్ ఉపాధ్యక్షులు .పిట్టల చందుకార్యదర్శి ఆరె.ప్రవీణ్ కోశాధికారులు, గైని రవి కుమార్ వేల్పుల లక్ష్మీ నారాయణ(వి ఎల్ ఎం)
సలహాదారులు: పసుపుల రఘునాథ్, లిక్కి హన్మాండ్లు, దొంద రమేష్
మెరుగు సాయి కుమార్ గౌడ్. ఎన్నుకోవడం జరిగిందని. తెలిపారు అదేవిధంగా. దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా. ప్రతి సంవత్సరం కోటార్మూర్ దేవి యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా. భక్తుల సహకారంతో ప్రజల సహకారంతో ముందుకు సాగుతుందని తెలిపారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే…