విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లా: రేగిడి మండలం మజ్జిరాముడుపేట కు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు ప్రయానించిన బస్ లో అగ్నిప్రమాదం.
తమిలినాడు రాష్ట్రంలో దుర్ఘటన. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసిన సహచర స్వాములు.
బస్ పూర్తిగా దగ్దం, లగేజ్,బట్టలు డబ్బు అగ్ని కి ఆహుతి.
ఆహారం, తిరుగు ప్రయాణం కోసం స్వాములు నిట్టూర్పు.