*నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డికి శాలువాతో సన్మానం*
A9 న్యూస్ తూప్రాన్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రంలో తూప్రాన్ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ గురు స్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొన్నారు అనంతరం శాలువాతో సన్మానం సత్కరించారు అదేవిధంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ టెంపుల్ ను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మాట్లాడారు అనంతరం ప్రతి ఒక్కరు సాములు సంతోషంగా ఉండాలని ప్రజలు అందరూ భగవంతుని తలుస్తూ బతకాలని మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..