A9 న్యూస్:
కొండ గంగాధర్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుల దురహంకారం తోటే ఈ హత్య జరగడానికి కారణం l రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయప్రోలు గ్రామంలో చెందిన కొంగిని నాగమణి కానిస్టేబుల్ అనే మహిళ నవంబర్ పదవ తేదీన యాదగిరిగుట్టలో దళిత యువకుడు తోటి వివాహం జరిపించుకున్నారు రాజ్యాంగబద్ధంగా కుల వివక్ష వ్యతిరేకంగా పెళ్లి చేసుకొని ఆదర్శంగా ఉండాలని పెళ్లి చేసుకోన్నారు నాగమణి తమ్ముడు తక్కువ సామాజిక వర్గానికి చెందిన వాడిని పెళ్లి చేసుకోవడమే కాక రేపు పొద్దున ఆస్తి వాటా యాడ అడుగుతదో అని కుల అహంకారంతోటి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగమణిని స్కూటీపై వెళ్తున్న నాగమణిని వెనుక నుండి కారుతో గుద్ది వేట కూడా వాళ్లతోటి హత్య గావించాడు ఇది మనువాదము నెత్తికెక్కి రక్త సంబంధాలు మానవ సంబంధాలు లేకుండా పోయే పరిస్థితి ఆ వారి తమ్ముడైనటువంటి అట్రాసిటీ కేసు ఎస్సీ ఎస్టీ కింద అరెస్టు చేయాలని సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపి ముద్దాయిని శిక్ష విధించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాజ్యాంగబద్ధమైన కుల వివక్ష పై పోరాటం చేస్తూ కులాంతర వివాహాలను ప్రోత్సహించేస్తూ వారికి పారితోషకం 10 లక్షలు డిమాండ్ చేస్తూ ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కానీ ఒక పక్క కులాంతర వివాహాలు చేసుకున్న వారికి హత్యలే కారణమవుతున్నాయ కావున ప్రభుత్వమే దీనికి పాత్ర వహించవలసి వస్తుంది కాబట్టి రక్షణ శాఖలో పని చేస్తున్నటువంటి కానిస్టేబుల్ కి రక్షణ లేకపోతే సామాజిక వర్గంలో తిరుగుతున్నటువంటి దంపతులకు ఏ విధంగా రక్షణ కలుగుతుంది ఆయన అన్నారు.