A9 న్యూస్ కామారెడ్డి:
*చిరుతను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం….
కామారెడ్డి: చిరుతను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
దగ్గి ఫారెస్ట్‌లో రోడ్డుపై చిరుతను ఢీకొట్టిన వాహనం
ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు