Month: November 2024

ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – పిడిఎస్యు:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో డ్రైనేజీకి సమస్య:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 26 వార్డులో గల సులేమాన్ నఫీసా మస్జిద్ 26 వార్డుకు చివరగా ఉంటుంది కావున అధికారులు ఈ నాలుగు వీధులలో నిర్లక్ష్యం చూపుతున్నారు డ్రైనేజీలు నిండు కుండల మారి చెరువుల కనిపిస్తున్నాయి డ్రైనేజీ…

దుబ్బాక ను రెవెన్యూ డివిజన్ గా చేయాలి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి వినతి:

దుబ్బాక తూప్రాన్ నవంబర్ 30 దుబ్బాక రెవిన్యూ డివిజన్ సాధన కోసం చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించి త్వరగా దుబ్బాకరెవిన్యూ డివిజన్ సాధించే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, వివిధ శాఖల మంత్రులను…

దండుపల్లి గ్రామంలో సంవత్సరం పాతియా ఉర్సు వేడుకల్లో సిద్దిపేట పీఠాధిపతి

దండుపల్లి మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం శివారులోని దండుపల్లి గ్రామంలో సంవత్సరం పాతియా ఉర్సు ఉత్సవాలు దర్గా దగ్గర ప్రార్థనలు భజనలు కీర్తనలు స్తోత్రాలు గానం చేశారు అదేవిధంగా కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు ఈ…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం:

*గంజాయి సరఫరా చేసే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు* *గంజాయి, మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.* డెస్క్ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయం హోం…

రేపు జరిగే ప్రభుత్వ పాఠశాలల బంద్ ను విజయవంతం చేయండి *SFI,AISF,PDSU,PDSU,AIPSU:

A9 న్యూస్ ప్రతినిధి: వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే ప్రభుత్వ పాఠశాల బంద్ ను విజయవంతం చేయాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామ్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి…

లిల్లీపుట్ పాఠశాలలో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం:

లిల్లీపుట్ పాఠశాలలో శుక్రవారం రోజున స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరు ఎంతగానో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ రకాల మోడల్స్ వర్కింగ్ మోడల్ ఎక్స్పరిమెంట్ ప్రొజెక్టర్ వర్క్ పిరమిడ్స్…

భారతీయ జనతా పార్టీ ముక్య నాయకుల ముందస్తు అరెస్ట్:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో హాస్టల్లలో నెలకొన్న దురదృష్టకరమైన పరిస్థితులపై, ఫుడ్ పాయిజన్ తో ఒక అమ్మాయి మరణించడమే కాకుండా ఎందరో విద్యార్థులు అస్వస్థకు గురి కావడాన్ని బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాదులోని…

లింగంపేట్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్:

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా కె సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు ఆయన నిజంసాగర్ నుంచి బదిలీపై లింగంపేట్ కు వచ్చినట్టు తెలిపారు గతంలో లింగంపేట్ ఎస్సై గా పనిచేసిన అరుణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి…

భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సదర్బంగా TMF NZB అధ్వర్యం లో గణిత పోటీలు:

పత్రిక సమాచారం.. తిర్మన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో TMF NZB ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష పోటీల నిర్వహణ… భారతదేశ సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి డిసెంబర్ 22 సందర్భాన్ని పురస్కరించుకొని…