దండుపల్లి మెదక్:
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మనోహరాబాద్ మండలం శివారులోని దండుపల్లి గ్రామంలో సంవత్సరం పాతియా ఉర్సు ఉత్సవాలు దర్గా దగ్గర ప్రార్థనలు భజనలు కీర్తనలు స్తోత్రాలు గానం చేశారు అదేవిధంగా కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిద్దిపేట పీఠాధిపతి భక్తులతో మాట్లాడారు అదేవిధంగా భక్తులారా ఈ సృష్టి ఉత్పైన నుండి ఎందరో పాలకులు మారుతూ వస్తున్నారు అలాగే మనకు కూడా ఈ జన్మకు ముందు ఎన్ని జన్మలు ఎత్తి ఉన్నాయో మనకు తెలియదు కావున పరమాత్మ తత్వం తెలియనటువంటి గురువుల చెంత చేరిన ఫలం లేదు తత్వజ్ఞానం తెలిసినటువంటి సద్గురువుల చెంత చేరిన వారికి పరమాత్మ తత్వం అవగాహత మగును అని సద్గురుల వారు బోధించినారు అని పేర్కొన్నారు