A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
శ్రీరామ్ సాగర్ లోకి భారీ ఇన్ఫ్లో……
ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం….
గత రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్ర నుంచి భారీ వరద నీరు 1.57.274 క్యూసెక్కులు శ్రీరాంసాగర్ కి పచ్చి చేరుతుంది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా…
ప్రస్తుతం 1087.6 అడుగులకు 68.433 టీఎంసీలుగా నీరు నిలువ ఉంది.
వరద ఇలాగే కొనసాగితే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం…..