A9 న్యూస్ ప్రతినిధి సూర్యాపేట:

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

దీంతో వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో ఈరోజు రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 

మృతుడు కోదాడవాసి నాగం రవి గా గుర్తించినట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *