Month: August 2024

పేర్కిట్ లో 8 మంది పేకాట రాయుళ్ళ అరెస్ట్

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా పోలీసు కమి షనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సిఐ పురుషోత్తం సిబ్బంది తో కలిసి ఆర్మూర్ పట్టణ…

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఖందేశ్ సంగీత

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: కల్యాణలక్ష్మి షాదిముబారక్ పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ, పెళ్లి చేసుకునే పేదింటి ఆడబిడ్డలకు మేనమామ కట్నంగా రూ|| లక్ష నూట పదహారు రూపాయలను మంజూరు చేస్తున్నారు, ఆర్మూర్ ప్రాంతములో…

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి గల్ఫ్ కార్మిక సంఘాల ఘన సన్మానం

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ ఆగస్టు 07: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గళమెత్తిన మొత్తం ప్రభుత్వం దృష్టి ని ఆకర్షించి, గల్ఫ్ కార్మికుల కష్టాలను వివరించిన మొట్టమొదటి శాసన…

మోర్తాడ్ మండల కేంద్రం లోఅక్రమంగా నిల్వా చేసిన పి .డి.ఎస్. బియ్యాన్ని పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం.

*సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ఆగస్టు 06 నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలకేంద్రంలో స్పెషల్ టాస్క్ పోర్స్ ఓ. ఎస్.డి. ఏ.ఎస్.ఓ. శ్రీధర్ రెడ్డి బృందం ఆధ్వర్యంలో పి.డి.ఎస్. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విశ్వసనీయ నమ్మదగ్గ సమాచార…

రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ ద్వారానే విత్తనాలు అందించాలి – ఏఐకేఎంఎస్ డిమాండ్

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి కి వినతి పత్రం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్…

కాళీ స్థలాలకు ఇంటినెంబర్లు కేటాయించి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి సిపిఐ డిమాండ్

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలను అధికారపార్టీ నాయకులు యాతేచ్చగా కబ్జాలు చేస్తుంటే అధికారులు వారికీ ప్రభుత్వ ఆస్తులపై ఇష్టమొచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించడమే వాటికీ ఇంటినెంబర్లు కేటాయించడం ఏమిటని భారత…

రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో అవ్వ కు బువ్వ

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “అవ్వకు బువ్వ” కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి…

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

A9 న్యూస్ ప్రతినిధి నందిపెట్: ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా…

ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పర్యటన

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆలూర్, నందిపేట్, మాక్లూర్, డొంకేశ్వర్ మండలాల్లోని పలు గ్రామాలలో మారంపల్లి, గంగసరం, గాదేపల్లి, జి.జి…

జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఆర్మూర్ ఏసీపీ బస్వా రెడ్డికి సన్మానం

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఇటీవలే ఆర్మూర్ ఎసిపి బస్వారేడ్డి సార్ అడిష్ణల్ ఎస్పీ గా పదోన్నతి పొందిన శుభ సందర్భంలో వారికి జిజి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా, మెమెంటో…