Month: April 2024

హ్యాపీ సండే ధ్యానాత్మ జ్ఞాన

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: మెండోరా మండలం సోన్పేట గ్రామంలో ఆనంద ఆదివారం హ్యాపీ సండే ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, జ్ఞానదాతగా శ్రీ తట్టవర్తి వీర రాఘవరావు భీమవరం నుండి విచ్చేసి అద్భుతమైన…

కార్మిక ఉద్దారకుడు అంబేడ్కర్ కు ముంబైకర్ల సెల్యూట్

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: భారత దేశానికి తొలి కార్మిక మంత్రి బాబాసాహెబ్ అంబేడ్కర్. ఆయన అధీనంలో కోట్ల మందికి పర్మనెంట్ జాబులు లభించాయి. పీడిత ప్రజలకు అనేక కార్మిక సంక్షేమ సౌకర్యాలు కల్పించిన నిజమైన దేశభక్తుడు అంబేడ్కరుడు అంటూ “మజ్దూర్…

రాయల్ టైక్వాండో ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ ప్రమోషన్

*రాయల్ టైక్వాండో ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ ప్రమోషన్ * ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్.హెచ్.ఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలో గల రాయల్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో మాస్టర్ సాంబాడి ప్రవీణ్ కుమార్…

నేటితో ముగియనున్న కవిత సీబీఐ కస్టడీ

A9 న్యూస్ బ్యూరో ఏప్రిల్ 14: నేటితో ముగియనున్న కవిత సీబీఐ కస్టడీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ఆదివారంతో ముగియనుంది. కోర్టు శుక్రవారం కవితను సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ఆమెను సోమవారం…

బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి

*బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి *-ప్రొఫెసర్ పర్స లింబాద్రి A9 న్యూస్ ప్రతినిధి వేల్పూర్ ఏప్రిల్ 14 బడుగు బల హీన వర్గాల, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న హనుమాన్ భక్త స్వాములు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలోని (పెర్కిట్) కోటార్మూర్ గ్రామానికి చెందిన హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు హిందూమత పరిరక్షణకై భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన అరుణాచలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, అన్నవరం, విజయవాడ కనకదుర్గ…

కామ్రేడ్ జార్జి రెడ్డి ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి హక్కులకై పోరాడాలని పి.డి.ఎస్.యూ ప్రిన్స్ పిలుపు

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పీ.డి.ఎస్.యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ అన్నారు. ఈ…

ఘనంగా తుక్కోజివాడి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ తుక్కోజివాడి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో డా బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా* నిర్వహించడం జరిగింది_ ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ సభ్యుడు కడతాల సతీష్…

సిపిఎం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: సిపిఎం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఆదివారం 133వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి…

భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్,133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

A9 న్యూస్ నందిపేట్ ప్రతినిధి: నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమం నిర్వహించి తాడిత పీడిత…