30 మంది స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక…..
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజక వర్గ డొంకేశ్వర్ గ్రామానికి చెందిన 30 మంది ఓడ్డెర సంఘం కులస్తులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వీరిని ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి…