Month: October 2023

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజల మౌలిక సమస్యల్ని మేనిఫెస్టో పెట్టాలి

నిజామాబాదు A9న్యూస్ : న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టో పెట్టాలని దాసు డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రజా…

సొంత గూటికి చేరుకున్న తొండకూర్ ఎంపీటీసీ దంపతులు

నిజామాబాదు A9న్యూస్. నందిపేట్ మండలం తొండకూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మద్దుల రాణి – మురళి దంపతులు తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు,24 గంటల వ్యవధిలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎంపీటీసీ రాణి –…

నందిపేట్ లో జోరుగా బిఆర్ఎస్ ప్రచారం….

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట మండలం మల్లారం, కంఠం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో భాగంగా పర్యటించారు. ఆయనకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మల్లారం గ్రామంలోని దత్తాత్రేయ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా…

బిఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పిన మాజీ పట్టణ అధ్యక్షులు…..

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సమక్షంలో పట్టణ కేంద్రంలోని బిజెపి అసెంబ్లీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ మాజీ అధ్యక్షులు కలిగోట…

కార్యకర్తల సమస్యలు వినిపించుకొని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి…..

నిజామాబాద్ A9 న్యూస్: *బిఆర్ఎస్ కార్యకర్త మధు గౌడ్ కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేగాం యదాగౌడ్ పరామర్శించారు… *ఇప్పటివరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ వచ్చి పరామర్శించలేదని మధు గౌడ్ అన్నారు.. *బిఆర్ఎస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకే ఇలా…

కాంగ్రెస్ పార్టీ నీ ఒక్కసారి గెలిపించి చూడండి…….

నిజామాబాద్ A9 న్యూస్: *రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్….. *ఒకవేళ అభివృద్ధి చేస్తే కుక్కర్లు, చీరలు, మటన్ పంచుడు ఎందుకో మీకు తెలుసా..? *దయచేసి ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇచ్చి చూడండి… ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండల…

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ జవాన్ల ఫ్లాగ్ మార్చ్…..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గురువారం రోజు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బిఎస్ఎఫ్ జవాన్ల ఫ్లాగ్ మార్చ్ మామిడిపల్లి చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా జీరాయత్ నగర్, మున్నూరు కాపు సంఘం వరకు దాదాపు…

విజయభేరి యాత్రలో గడపగడపకు వెళ్లిన వినయ్ రెడ్డి

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట మండలం లక్కంపల్లీ మరియు చింరాజ్ పల్లీ గ్రామాల్లో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, గ్రామ ప్రజలను కోరిన ఆర్మూర్…

తొమ్మిదేళ్ల మైలర్ బాలికపై అత్యాచారం…..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయితి పరిధిలో 9ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసు…

బుస్సాపూర్ శంకర్ ని సన్మానించిన భారతి గ్రూప్స్ అధినేత గాదె కృష్ణ

నిజామాబాద్ A9 న్యూస్: *హోటల్ కృష్ణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బుస్సాపూర్ శంకర్. *బుస్సాపూర్ శంకర్ ని సన్మానించిన భారతి గ్రూప్స్ అధినేత గాదె కృష్ణ. నిజామాబాద్ నగరంలో భారతి గ్రూప్స్ అధినేత గాదె కృష్ణ పటేల్ హోటల్ కృష్ణ ప్రారంభోత్సవంలో భారతీయ…