నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయితి పరిధిలో 9ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.