నిజామాబాద్ A9 న్యూస్:
ఓట్ల పండుగ రానే వచ్చింది.. నవంబర్ 30న ఎన్నికలు.. డిసెంబర్ 3న ఫలితాలు..
మరి ఈ 9 ఏండ్ల కాలంలో యువత కు జరిగింది ఎం లేదు..
రైతు తన భూమి అమ్ముకునే స్థితికి వచ్చాడు కానీ 2 ఎకరాలు కొనే స్థాయికి రాలేదు..
విద్య వైద్యం ఖరీదు అయిపోయింది.. ఖర్చులు పెరిగిపోయాయి..
ఉద్యోగాల కల్పనలో పూర్తి స్థాయగా విఫలం అయింది..
బీసీలకు చేసింది కూడా ఏమి లేదు..
ఉపాధి హామీ కూడా ఎక్కడ కల్పించింది లేదు..
పైగా వలసలు ఆగలేదు..
నీళ్లు నిధులు నియామకాలు మీద మన రాష్ట్రం పునర్నిర్మాణం అయింది కానీ అమలు కు ఎది కూడా సాధ్యం కాలేదు..
అమరుల త్యాగం పై ఎలాంటి ఔనత్యం కానీ ఓదార్పు కానీ భరోసా కానీ లభించలేదు..
రాష్ట్రంలో నకిలిలు, డ్రగ్స్ గంజాయి మద్యం సరఫరా తారాస్థాయికి చేరింది ..
రైతులకు ఉచిత ఎరువులు విత్తనాలు హామీ ఏమైంది..
యువతకు నిరుద్యోగ భృతి సంగతి గాలికి. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు..
పాలకులు మాత్రమే శ్రీమంతులు అయ్యారు..
ప్రజలు ఎక్కడ కూడా కాలేదు..
కాబట్టి ఆలోచన చేయండి..
మార్పు మనతోనే సాధ్యం…
2023 ఎన్నికలు చాలా ముఖ్యమైనవి…
మన భవిష్యత్ మన తల రాతలు మారాలంటే మార్పు చాలా అవసరం…
ఈ ఒకసారి మా బీజేపీకి అవకాశం ఇవ్వండి !!
అభివృద్ధి ఏంటో మేము చేసి చూపిస్తాం…!!!!