Month: September 2023

వంద పడకల ఆస్పత్రి పనులను పరిశీలించిన నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండల కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రి శరవేగంగా జరుగుతున్న పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరిశీలించిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు, అధికారులు.

గడపగడపకు కేసిఆర్ పరిపాలన

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండల కేంద్రంలో 163వ బూతులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు కెసిఆర్ గడప గడపకు జీవన్ రెడ్డి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి గడపగడపకు వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు…

ప్రజల డబ్బులను వృధా చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం

నిజామాబాద్ A9 న్యూస్: *రెండుసార్లు అధికారంలో ఉన్న వంతెన పనులు పూర్తి చేయని ప్రభుత్వం *కోట్ల రూపాయల అప్పు చేసిన అభివృద్ధి లేని తెలంగాణ ప్రభుత్వం *రోడ్డుపై దోసలు వేసినట్టుగా బీటీ రోడ్డు పనులు *తెలంగాణ ప్రజల డబ్బులను వృధా చేస్తున్న…

నందిపేట్ మండలంలో గడప గడపకు కార్యక్రమం…

నిజామాబాద్ A9 న్యూస్: భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఉమ్మడి, నందిపేట్ మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు, అన్ని గ్రామాలలోని ప్రతి బూతు స్థాయి ఇన్చార్జిలు,…

వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆది, సోమవారాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన జాతీయ రహ దారిపై మహాలక్ష్మి గుడి ఏరియాలో భారీగా నిలిచిన వరద ప్రాంతాల్లో సోమవారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా…

ఫ్లాష్ ఫ్లాష్ నిండుకుండలైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్

నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్: నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతా ప్రజలకు అధికారుల హెచ్చరిక భారీ వర్షం కారణంగా నిండుకుండలైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి… గోదావరి నదిలోకి నీటిని దిగువకు వదిలే అవకాశం,…

నేడు పాఠశాలలకు సెలవు

నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్: నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా డీఈవో దుర్గ ప్రసాద్ ఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించాలని నిర్ణయించారు.

నేటి నుంచి పలు మార్గాల్లో రైళ్లు రద్దు…

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణ సాంకేతిక కారణాలతో నేటి నుంచి 10వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కాజీపేట – డోర్నకల్, విజయవాడ – డోర్నకల్, భద్రాచలం రోడ్ – డోర్నకల్, సిర్పూర్ కాగజ్…

పద్మశాలిలకు 6 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలి!

తెలంగాణ A9 న్యూస్: తెలంగాణ పద్మశాలీల బతుకులు బాగు పడాలంటే రాజ్యాధికారం తప్పనిసరి అని పద్మశాలీలు స్పష్టం చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో పద్మశాలీ రాజకీయ శంఖారావం సభ నిర్వహించారు. తెలంగాణలో 8% జనాభా కల్గిన పద్మశాలీలకు అన్ని పార్టీలు…

ఓటరు నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్ముర్ పట్టణములోని జడ్.పి.హెచ్.ఎస్ జంబి హనుమాన్ మరియు ఎం పి యు పి ఎస్ పాఠశాలలో స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు. 18 సంవత్సరాలు పూర్తియినా యువత తప్పకుండ…