తెలంగాణ A9 న్యూస్:

తెలంగాణ సాంకేతిక కారణాలతో నేటి నుంచి 10వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

కాజీపేట – డోర్నకల్,

విజయవాడ – డోర్నకల్,

భద్రాచలం రోడ్ – డోర్నకల్,

సిర్పూర్ కాగజ్ నగర్ – కాజీపేట,

సికింద్రాబాద్ – వరంగల్,

సిర్పూర్ టౌన్ – భద్రాచలం,

వరంగల్ – హైదరాబాద్,

కరీంనగర్ – సిర్పూర్ టౌన్,

కరీంనగర్ – నిజామాబాద్,

కాజీపేట – బల్లార్ష

మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *