నిజామాబాద్ A9 ఫ్లాష్ న్యూస్:
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతా ప్రజలకు అధికారుల హెచ్చరిక భారీ వర్షం కారణంగా నిండుకుండలైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తి… గోదావరి నదిలోకి నీటిని దిగువకు వదిలే అవకాశం, మత్స్యకారులు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.