Month: September 2023

పిరమిడ్ క్షేత్రం సిద్దుల గుట్ట వద్ద ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం

నిజామాబాద్ A9 న్యూస్: పి.ఎస్.ఎస్.ఎం నవనాథపురం ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం సిద్దుల గుట్ట ఆర్మూర్ వద్ద “”ఆనంద ఆదివారం”” ధ్యాన, ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ…

ఏ.ఐ.సి.సి ప్రకటించిన ఎన్నికల కమిటీలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు భారీ అవకాశం

నిజామాబాద్ A9 న్యూస్: ఏఐసిసి ప్రకటించిన ఎన్నికల కమిటీలలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులకు భారీగా అవకాశాలు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా షబ్బీర్ అలీ ని, వైస్ చైర్మన్గా ఈరవత్రి అనిల్ ని, సభ్యులుగా…

విజయ్‌ హైస్కూల్‌లో మాతృమూర్తుల సమావేశం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్‌ పట్టణం విజయ్‌ హైస్కూల్‌, మామిడిపల్లిలో పాఠశాల విద్యార్థుల మాతృమూర్తుల సమావేశాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. కవితాదివాకర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాతృమూర్తుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్‌ విద్యాసంస్థల అధినేథ డా.…

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ధోబి ఘాట్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది.…

ఫ్లెక్సీలు చంపుతూ చిల్లర రాజకీయాలు చేయటం పిరికితనం…..

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని పత్రిక సమావేశం నిర్వహించిన యూత్, ఎన్.ఎస్.యు.ఐ, ఈ సందర్బంగా పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ పాషా, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అరిగేల భావేష్, ఎన్.ఎస్.యు.ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి అఖిల్…

ఐలమ్మ స్ఫూర్తిగా ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం నిర్వహించాలి

నిజామాబాద్ A9 న్యూస్: చిట్యాల ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని ఐలమ్మ విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ పక్షాన నివాళులు అర్పించిన తర్వాత జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, చిట్యాల ఐలమ్మ అప్పటి నిజాం నవాబు…

తృటిలో తప్పిన ఘోర కారు ప్రమాదం

నిజామాబాద్ A9 న్యూస్: తృటిలో తప్పిన ఘోర ప్రమాదం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నిజామాబాద్ రోడ్డు యాల్ల రాములు ఆలూరు బై పాస్ రోడ్డు సమీపంలో వన్నెల్ కే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి, కార్ TS 6UC4060, ఆర్మూర్ లో…

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నందిపేట్ మండల బిఆర్ఎస్ నాయకులు…

నిజామాబాద్ A9 న్యూస్: నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ విగ్రహానికి…

షారుఖ్ సినిమా రెండో రోజూ అదే ప్రభంజనం, తగ్గేదే లే !

‘జవాన్’ హవా ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర కొనసాగుతోంది. రెండో రోజు కూడా షా రుఖ్ ఖాన్ సినిమా కలెక్షన్స్ అదిరిపోయేట్టు చేసింది. షారుఖ్ ఖాన్ మరోసాటి తన బలం ఏంటో ఈ ‘జవాన్’ తో చూపించాడు. ఒక పెద్ద విజయం…

ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్..

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీతో టాలీవుడ్‌‌కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల నటించిన తాజా చిత్రం ‘నారాయణ అండ్ కో’. ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లోకి వచ్చి మంచి స్పందననే రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్…