Month: August 2023

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మినీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన మినీ కళ్యాణం మండప ప్రారంభోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఈ సందర్భంగా మండపంలో యజ్ఞ హోమ కార్యక్రమాలు, లక్ష్మీనరసింహస్వామి కళ్యాణన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే…

బీడీ టేకేదారులకు పెన్షన్ల పంపిణీ

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గంలోనిఆలూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో బీడీ టేకేదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ బీడీ పరిశ్రమ కార్మికుల గురించి ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్…

వేల్పూర్ లో బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి పలువురు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వేల్పూర్ లోని తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ పార్టీలో చేరారు. సుమారు 1000 మంది వరకు బిఆర్ఎస్ పార్టీలో…

అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాం

నిజామాబాద్ A9 న్యూస్: వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, చెక్ డ్యాములు బిటి రోడ్లు, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్…

ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపించాలి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని, మరో సారి ఆశీర్వదించి గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో గల గుంజలి…

చంద్రయాన్-3 మరో 7 రోజులే

A9 న్యూస్: మూన్పై చంద్రయాన్-3 దిగి 7 రోజులు పూర్తయ్యాయి. ఇస్రో ప్రకారం చంద్రుడిపై ల్యాండర్, రోవర్ 14 రోజులే యాక్టివ్గా ఉంటాయి. అందుకే ఈ 7 రోజులు ఇస్రోకు అత్యంత కీలకం. ఆ తర్వాత జాబిల్లిపై చిమ్మని చీకట్లు అలుముకుంటాయి.…

అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి

నిజామాబాద్ A9 న్యూస్: కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తులు వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జిషీట్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత…

ప్రజలకు శుభవార్త భారీగా తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు….

A9 న్యూస్: దేశంలో పెట్రోల్, గ్యాస్, డిజిల్, నిత్యవసర సరకుల ధరలు ఆకాన్నంటుతున్నాయి. పెరిగిన భారీ రేట్లతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. బయట మార్కెట్లలో ఏమైనా కొనాలంటేనే జ జంకిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు భారీ ఊరట…

పీజీటీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అని ప్రిన్సిపల్ తెలిపారు…

కామారెడ్డి A9 న్యూస్: సదాశివనగర్ మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పీజీటీ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భానుమతి తెలిపారు. పిజిటి జువాలజీ, బోటనీ ఇంగ్లీష్ పోస్టులకు పీజీ మరియు బీఈడీ పూర్తి…

ఆర్మూర్ లో హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు బహుమతులు అందజేత…

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని వంశీ గ్యాస్ ఏజెన్సీ హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు రక్షాబంధన్ బహుమతులు రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్మూర్ ఏరియా హెచ్ పి గ్యాస్ వినియోగదారులకు “వంశి గ్యాస్ ఏజెన్సీ” నిర్వాహకుడు కోటపాటి నరసింహం…