Monday, November 25, 2024

చంద్రయాన్-3 మరో 7 రోజులే

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్:

మూన్పై చంద్రయాన్-3 దిగి 7 రోజులు పూర్తయ్యాయి. ఇస్రో ప్రకారం చంద్రుడిపై ల్యాండర్, రోవర్ 14 రోజులే యాక్టివ్గా ఉంటాయి. అందుకే ఈ 7 రోజులు ఇస్రోకు అత్యంత కీలకం. ఆ తర్వాత జాబిల్లిపై చిమ్మని చీకట్లు అలుముకుంటాయి. భారీగా మంచు కురుస్తుంది. దీంతో ల్యాండర్, రోవర్లు పనిచేయవు. మళ్లీ 14 రోజుల తర్వాత వెలుతురు వస్తుంది. అప్పుడు ల్యాండర్, రోవర్ల సోలార్ ప్యానెళ్లు రీస్టార్ట్ అయితేనే అవి తిరిగి పనిచేస్తాయి.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here