నిజామాబాద్ A9 న్యూస్:
వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, చెక్ డ్యాములు బిటి రోడ్లు, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కరోనా వంటి సమయాల్లో ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్న సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు.