Category: ఆర్మూర్

ఆర్మూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమం

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 33వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…

కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను నిరుపేద బడుగు బలహీన వర్గాలకు చెందిన అభయహస్తం ప్రజా పాలన అనే కార్యక్రమంలో ప్రతి వార్డులో ప్రజాపాలన కౌంటర్లను…

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జా : మున్సిపల్ కమీషనర్ కు పిర్యాదు.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన…

అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : నిజామాబాద్ జిల్లా అర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ అరవింద్ అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపం పనుల డొల్లతనం బయటపడిందన్న ఎంపీ.…

ఆర్టీసీ 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రారంభిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

నిజామాబాద్ A9 న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి త్వరలో 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్…

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని హౌజింగ్ బోల్ట్ కాలనీ లో స్ఫూర్తి సేవ సోసైటీ, మరియు కాలనీ మూత్ సభ్యుల ఆద్వర్యంలో ఆదివారం క్యాలెండర్లను ఆవిష్కరించారు. కాలనీ వాసులకు క్యాలెండర్లను పంపిణీ చేశారు. గత ఏడు సంవత్సరాల నుండి కాలనీ…

నేపాల్ లో రెజ్లింగ్ కుస్తీ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన ఆర్మూర్ విద్యార్థి

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని సాయి ఒకేషనల్ జూనియర్ కళాపాల విద్యార్థి ఒర్సు మహేష్ ఎలక్ట్రికల్ టెక్నికల్ ద్వితీయ సంవత్సరము చదువుతున్న విద్యార్థి. నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ (రెజ్లింగ్) కుస్తీ పోటీలో “గోల్డ్ మెడల్” సంపాదించడం జరిగింది. నేపాల్…

ఆర్మూర్ లో కిల్లున్నారా బంగారం సారీ

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్ర కు సంబంధించిన కిలోన్నర బంగారం చోరీ జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి తన టీఎస్ 11 ఇఎస్ 5157 కారులో బంగారం తీసుకువచ్చి మహాలక్ష్మి…

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను అవమానపరుస్తూ తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మిమిక్రీ చేయడం, అనుకరించడం జరుగుతున్నటువంటి దృశ్యాన్ని రాహుల్ గాంధీ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి…

మామిడిపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనే యువకునికి ఆర్థిక సహాయం.

నిజామాబాద్ జిల్లా A9న్యూస్ : ఈరోజు సిద్ధి వినాయక (ఎస్ఎల్ఎఫ్ )డీ. గంగామణి ఆర్ .పి గారి ఆధ్వర్యంలోగుప్పెడు బియ్యం లో భాగంగా మామిడి పల్లి కి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నడని తెలుసుకొని వారి…