ఆర్టీసీ బస్సులో 20 రూపాయల కోసం బ్యాగును తాకట్టు పెట్టుకున్న ఆర్టీసీ కండక్టర్….:
A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో చోటు చేసుకుంది 20 రూపాయల కోసమని బస్సును దాదాపు అరగంటసేపు ఆపి ప్రయాణికురాలి దగ్గర నుండి తన హ్యాండ్ బ్యాగ్ ను గుంజుకొని 20 రూపాయలకు బదులుగా తాకట్టు…