ఇందల్వాయి. బిజెపి పార్టీ కార్యాలయం నుంచి గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ద్వారా వచ్చిన ఐమాక్స్ ఎల్ఈడి లైట్ ఇందల్వాయి మూడవ వీధిలో వేయడం జరిగింది..
ఈ ఎల్ఈ డి లైట్ మా గ్రామానికి రావటానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న గారికి మరియు మండల అధ్యక్షులు రాజన్న గారిని దణ్యవాదాలు…
ఈ కార్యక్రమంలో లో గ్రామ బిజేపి సీనియర్ నాయకులు మెండే అశోకు,లోకాని గోపీ. రజినీ కాంత్.
వి డి సి చైర్మన్
జిత్తు బాయ్ . గణేశ్. సందీప్. దాసు, నర్శింగ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు…..