ట్రూడోకు ఐఏఎఫ్ వన్ విమానాన్ని ఆఫర్ చేసిన భారత్
కెనడా ప్రధాని ట్రూడోకు.. ఐఏఎఫ్ వన్ ఆఫర్ ఇచ్చింది భారత్. వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ వన్ విమానంలో ట్రూడోను పంపించాలని భారత్ ప్రయత్నించినట్లు తెలిసింది. జీ20 సమావేశాలకు వచ్చిన ట్రూడో విమానంలో సాంకేతిక లోపం రావడంతో.. ఆయన రెండు రోజులు…