Monday, November 25, 2024

జయహో చంద్రయాన్ – 3

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 న్యూస్:

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా నెలకొన్న విషయం ఇది చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం బుధవారం 6 గంటల 4 నిమిషాలకు సాఫ్ట్ లాండింగ్ కానుంది . దీనికి సంబంధించిన చంద్రయాన్ 3 ల్యాండింగ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది భారత్ ఇస్రోవైపు ఆసక్తిగా చూస్తున్నాయి అగ్రదేశాలు చంద్రయాన్ 3 ల్యాండింగ్ కి ఇంక మిగిలింది 5 గంటలే చారిత్రక క్షణాల కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

విజయవంతం కావాలంటూ పూజలు , సర్వమత, ప్రార్ధనలు సాయంత్రం 5 గంటల 45 నిమిషాల తర్వాత ప్లానింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది దక్షిణ ధ్రువం పై 30 వేల కి. మీ. ఎత్తు నుంచి దిగనున్న ల్యాండర్, క్షణం కి 3 కిలోమీటర్ల వేగంతోటి ల్యాండ్ కానుంది విక్రమ్ ల్యాండింగ్ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు, అత్యంత కీలకం ఒకే ఒక్క అడుగు భారత్ చరిత్ర సృష్టించడానికి మిగిలి ఉంది.

కొన్ని గంటలే మిగిలాయి చంద్రయాన్ 3 లో అత్యంత కీలక ఘట్టానికి దగ్గర అయింది భారత్ 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం జాబిల్లికి చేరువైంది చంద్రయన్ 3 సుమారు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై రెడీ అవుతుంది లాండర్ విక్రమ్ ఈ సాయంత్రం 5గంటల 45 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానుంది.

ల్యాండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక 17 నిమిషాలు అత్యంత కీలకం ఆ 17 నిమిషాలే టెర్రర్ ఆ 17 నిమిషాల ప్రయాణం సక్సెస్ అయితే భారత్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here